Welcome to Akshararchana

info@akshararchana.com

+(91) 8977423823

 ఫోటోలు (Gallery)

About జోస్యుల లక్ష్మీకాంత్

నా పేరు జోస్యుల లక్ష్మీకాంత్. నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో తెలుగు పండితునిగా పనిచేసి 2021లో పదవీవిరమణ చేశాను . వృత్తితో పాటు పద్యాలు, పాటలు, కవితలు రాయడం ప్రవృత్తిగా చేస్తుండే వాడిని. వృత్తిలో పదవీ విరమణ పొందిన ప్రవృత్తి మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో నేను "తల్లిపాలభాష, శరణు శరణు " అనే ఆడియో ఆల్బమ్స్ ను ఆవిష్కరించాను. ఈ ఆల్బమ్స్ ద్వారా వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం నన్ను ఈ వెబ్ సైట్ రూపొందించేందుకు పురికొలిపాయి.
మన తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతుల గొప్పదనాలను నాకు తెలిసిన ఆధునిక సాంకేతికత ద్వారా అందరికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను.
ఈ వెబ్ సైట్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిలబస్ అనుసరించి పాఠశాల, కళాశాల స్థాయి వరకు ఉన్న తెలుగు, సంస్కృతం పాఠ్యాంశాల సమగ్ర వివరణలు ఉంటాయి.
సాహిత్య, వ్యాకరణాంశాలు , పండిత మిత్రులకు కావలసిన అదనపు సమాచారం పూర్తి ఉచితంగా అందించాలని సంకల్పించాము. మాప్రయత్నాన్ని మనమిత్రులందరికి తెలియచేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము . ఈ ప్రయత్నంలో నా కుటుంబ సభ్యులు, పాఠ్య పుస్తక రచయితలు, తెలుగు విషయ నిపుణులు, పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం మరువలేనిది. వీరితో పాటు అక్షరార్చన బోధనోపకరణాల డిజైనర్లు, మ్యూజిక్ టీమ్, చిత్రకారులు, యానిమేషన్ క్రియేటర్స్, ఇతర సాంకేతిక సిబ్బంది అందరికి ప్రత్యేక ధన్యవాదాలు.



Welcome to Akshararchana! Myself, Josyula Lakshmi Kanth. As a retired Telugu Pandit and passionate writer, I'm dedicated to promoting Telugu literature and education. My acclaimed music albums, 'TALLI PAALA BHASHA' (VIDYA VISHAYAKA CHAITANYA GEETHALU) & SARANU SARANU earned me numerous accolades and fueled my mission. Explore this site to discover my research on Telugu language, Comprehensive syllabus coverage for Andhra Pradesh and Telangana states Telugu and Sanskrit at the school and college level, my writings and creative works. Stay updated through Twitter feed and YouTube channel (subscribe via icons below). I gratefully acknowledge the support of my fellow educators, teachers, well-wishers, and former students. Your encouragement fuels my future endeavors. Thank you for visiting. I look forward to your continued support and encouragement.

Admins

J LAKSHMI KANTH teacher

Sample avatar

akshararchana admins

akshararchana admins

Web Design & Development Team

akshararchana admins

akshararchana admins

akshararchana admins

akshararchana KIRANMAYI

TLM Creators

Sample avatar

Sample avatar

Sample avatar

Sample avatar

Sample avatar

Sample avatar

Music Team

Sample avatar

Sample avatar

Sample avatar

Sample avatar

Sample avatar

Sample avatar

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు


 
CALL NOW